TSRTC Samme: Ashwathama Reddy Take Into Custody By Police || అశ్వత్థామ రెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు

2019-10-18 642

RTC JAC leaders Ashwathama Reddy, K. Raji Reddy were Take Into Custody by the Hyderabad police while they paying tributes at the Gun Park which is located opposite the Telangana Assembly building on Monday. RTC JAC leaders expressed their anger over their Take Into Custody when they had gone to pay tributes to the martyrs at the Gun Park memorial
#tsrtcsamme
#tsrtcnewstoday
#telanganacmkcr
#tsrtcJobs
#tsrtcnews
#Ashwathama Reddy
#PuvvadaAjayKumar
#tsrtctaffDemands
#someshkumar
#tsrtcmdsunilsharma
#dasarafestival
#tsrtcjac

ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సమ్మెను నిర్వీర్యం చేయడానికి పోలీసులను అస్త్రంగా వాడుకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం అలజడి రేపింది. ఈ నెల 19వ తేదీన (శనివారం) తలపెట్టిన తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.